తెలంగాణ

జూన్‌లో అంతర్జాతీయ విత్తన సదస్సు వేదిక హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: 2019 జూన్‌లో అంతర్జాతీయ విత్తన సదస్సు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. వివిధ దేశాల నుండి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారని విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్, అంతర్జాతీయ విత్తన సదస్సు నోడల్ ఆఫీసర్ డాక్టర్ కే. కేశవులు ఈ సందర్భంగా వివరించారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న పార్థసారథి