తెలంగాణ

లోక్‌సత్తా నేతలపై బహిష్కరణ ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: లోక్‌సత్తా నుంచి గతంలో బహిష్కరించిన నేతల సేవలను తిరిగి తీసుకోనున్నట్టు పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వచ్చిన ఆ పార్టీ నేతలను పార్టీ నుంచి బహిష్కరించినట్టు ఆయన చెప్పారు. బహిష్కరణకు గురైన డీవీవీఎస్ వర్మ, కఠారి శ్రీనివాసరావు, అల్లు రమేష్‌రెడ్డి, కే శివరాం మళ్ళీ పార్టీలో సేవలు అందిస్తారని అన్నారు. పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తామని చెప్పడంతో వారిపై ఉన్న బహిష్కరణను ఉపసంహరించుకున్నట్లు జేపీ తెలిపారు.