తెలంగాణ

చేనేత పార్కును సందర్శించిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్‌పోచంపల్లి, డిసెంబర్ 9: మండలంలోని కనుముక్కుల గ్రామంలో పోచంపల్లి చేనేత పార్కును తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్‌లు రవీంద్రనాథ్ రాయ్, సుభబ్రాత్ బంధూపాధ్యాయ అధికారులు ఆదివారం సందర్శించారు. పార్కులోని మొగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలు, రంగులద్దకం ప్రక్రియలను వారు పరిశీలించారు. కార్మికులు తయారు చేసిన కళాత్మక చేనేత వస్త్రాలను చూసి ప్రశంసించారు. ఎన్నికల అధికారులకు చేనేత శాల్వాతో ఘన సన్మానించి రాట్నం జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో పార్కు డైరెక్టర్ భారత లవకుమార్, శాయేష్‌కుమార్, సీతదాసు పాల్గొన్నారు.
చిత్రం..రాట్నం జ్ఞాపికను అధికారులకు అందజేస్తున్న లవకుమార్