తెలంగాణ

భువనగిరి బాద్‌షా ఎవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, డిసెంబర్ 9: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి నియోజకవర్గం పేరు వింటేనే అతిరథ మహారథులు సారథ్యం వహించిన నియోజకవర్గంగా రాష్ట్రంలోనే పేరుగాంచింది. భువనగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో భువనగిరి కోట బాద్‌షా ఏవరో అని నరాలు తెగే ఉత్కంఠతతో నేతలు, విశే్లషకులు ఊపిరిబిగబట్టి చూస్తున్నారు. భువనగిరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏవిధంగా ఉంటాయోనని ఓటర్లు ఏవరి వైపు మొగ్గుచూపారోనని నాయకులు తేల్చుకోలేక తలలు పట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.