తెలంగాణ

20 నుండి ‘డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ’ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో నమోదు చేసుకుని శిక్షణ పొందకుండా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు డిసెంబర్ 20 నుండి పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రాంతీయ సంచాలకుడు అనిల్ కుమార్ తెలిపారు. 3వ సెమిస్టర్ పరీక్షల హాల్‌టిక్కెట్లు జాతీయ ఓపెన్ స్కూల్ వెబ్‌సైట్ నుండి అభ్యర్థులు తమ హాల్‌టిక్కెట్లు పొందడానికి ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ పుట్టిన తేదీ నమోదు చేసి పొందవచ్చని అన్నారు. పరీక్షలు మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకూ జరుతాయని చెప్పారు. అభ్యర్ధులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు పరీక్షా సమయం కంటే అరగంట ముందే చేరుకోవాలని చెప్పారు.