తెలంగాణ

అనసూయా మాతకు తులాభార మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: మాతృశ్రీ అనసూయా మాత సహహ్ర పూర్ణ చంద్రదర్శన తులాభార మహోత్సవాన్ని ఈ నెల 22 న సంగారెడ్డి జిల్లా జరాసంఘం మండలంలోని బర్దిపూర్‌లో నిర్వహిస్తున్నారు. బర్దీపూర్‌లోని శ్రీ దత్తగిరి మహరాజ్ ఆశ్రమం-భాగ్యనగర్‌లో ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే.వీ. రమణాచారి గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దత్తగిరి మహారాజ్ ఆశ్రమం-భాగ్యనగర్ కమిటీ అధ్యక్షుడు అల్లాడి వీరేశం, ట్రస్టీలు బి. సంగయ్య, ఆర్. సంగయ్య తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..పోస్టర్‌ను విడుదల చేస్తున్న కేవీ రమణాచారి