తెలంగాణ

ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ సమన్వయకర్తగా శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా దులపూడి శ్రీకాంత్ నియామకమయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కిసాన్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సెల్ చైర్మన్‌గా ఉన్న కోదండరెడ్డిని ఇప్పటికే ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా నియమించిన విషయం తెలిసిందే. కాగా కిసాన్ కాంగ్రెస్ ఏఐసీసీ కమిటీలో తెలంగాణ చెందిన మరొక నాయకుడు శ్రీకాంత్‌కు స్థానం లభించింది.