తెలంగాణ

అసెంబ్లీ, మండలి బడ్జెట్ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22వ తేదీ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. సమావేశాలు ప్రారంభం కాగానే ఉభయ సభల్లో నేరుగా ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెడతారు. శుక్రవారం గవర్నర్ నోటిఫికేషన్ విడుదలైనట్లు శాసనమండలి కార్యదర్శి డాక్టర్ వీ.నరసింహాచార్యులు జీవోలో పేర్కొన్నారు.