తెలంగాణ

కోమటిరెడ్డి గెలుపు కోరుతూ తిరుపతికి పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిగూడ, మార్చి 21: భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు ఖరారు కావడంతో ఆయన గెలవాలని లెంకలపల్లి గ్రామానికి చెందిన వావిళ్ల దేవదాసు, గురువారం తిరుపతి వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. స్థానిక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలిస్తే తిరుపతిలో మొక్కు తీర్చుకుంటానని వేడుకున్నానని, ప్రస్తుతం వెంకట్‌రెడ్డిని కూడా గెలిపించాలని కోరుతూ పాదయత్ర చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు మేతరి శంకర్, రమణారెడ్డి, తదితరులున్నారు.