తెలంగాణ

సింగూరు ప్రాజెక్టులో మొసలి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోగిపేట, మార్చి 22: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేట శివారులోని సింగూర్ ప్రాజెక్ట్ పక్కన ఉన్న మిషన్ భగీరథ ఇంటెక్‌వెల్ భవనంలో శుక్రవారం మొసలిని పట్టుకున్నారు. సింగూర్ ప్రాజెక్ట్‌లో మొసళ్లు తిరుగుతున్న విషయం విదితమే. అందులో నీటి శాతం తక్కువగా ఉన్నందున మొసలి పక్కనగల మిషన్ భగీరథ పైపుల ఇంటెక్‌వెల్ ద్వారా ఇక్కడికి చేరుకుంది. ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని మొసలిని బంధించి కల్పగూరు ప్రాజెక్ట్‌కు తరలించారు.