తెలంగాణ

నేను పార్టీ మారడం లేదు: కూన శ్రీశైలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వివరించారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి విజయం కోసం ప్రచారం చేస్తున్నానని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి ఘన విజయం సాధిస్తారని ఆయన ధీమాగా తెలిపారు.