తెలంగాణ

కేజీబీవీల్లో ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్‌టీచింగ్ టైప్ 1 నుండి టైప్ 4 వరకూ ఉద్యోగుల వేతనాలను జీవో 14 ప్రకారం చెల్లించాలని, వారి సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని ప్రగతి శీల కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ విద్యా మంత్రి జగదీష్‌రెడ్డిని కోరింది. ఈమేరకు సంఘం అధ్యక్షులు ఎస్‌ఎల్ పద్మ, ప్రధానకార్యదర్శి అరుణ్‌కుమార్‌లు ఒక వినతి పత్రం అందజేశారు.