తెలంగాణ

ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణలోని పాత జిల్లాల వారీగా ఇన్‌చార్జిలను నియమిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులకు బీ ఫారంలను ఈ కింది జిల్లాల ఇన్‌చార్జిలు జారీ చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాకు చింతా సాంబమూర్తి, కరీంనగర్‌కు జీ ప్రేమేందర్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు డాక్టర్ జీ మనోహర్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాకు ఎండల లక్ష్మీనారాయణ, వరంగల్ జిల్లాకు చింతల రామచంద్రారెడ్డి, మెదక్ జిల్లాకు పేరాల శేఖరరావు, నిజామాబాద్ జిల్లాకు వెంకటరమణి, నల్లగొండ జిల్లాకు ఎం ధర్మారావు, ఖమ్మం జిల్లాకు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లను నియమించారు.