తెలంగాణ

నేడు లాసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: తెలంగాణలోని న్యాయవిద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం సోమవారం పరీక్షలు నిర్వహిస్తున్నారు. మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ లాకోర్సు, ఐదేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ లా కోర్సుకోసం ‘టీఎస్ లాసెట్’ పరీక్షలు సోమవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కోర్సుకోసం ‘టీఎస్ పీజీఎల్‌సెట్’ కూడా సోమవారం ఉదయం 11 నుండి 12.30 గంటల వరకే ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు పరీక్షలకు కలిపి 24,959 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు.