తెలంగాణ

పోలీస్ డ్రైవర్లు, టెక్నికల్ ఉద్యోగాలకు రాత పరీక్షలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న డ్రైవర్లు, టెక్నికల్ ఉద్యోగాల కోసం ఆదివారం ఫైనల్ రాత పూర్తి చేసినట్లు పోలీస్ నియామకపుబోర్డ్ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ పరీక్షలకు దాదాపు 1,442 మంది అభ్యర్థులు హాజరయ్యారని చెప్పారు. డ్రైవర్ ఉద్యోగాల కోసం 586 మంది అర్హత సాధించారు. ఫైనల్ పరీక్షకు 580 మంది మాత్రమే హాజరయ్యారు. టెక్నికల్ ఉద్యోగాల కోసం 143 మంది అర్హత సాధించగా,142 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. కేవలం ఒక్కరు మాత్రమే గైర్హాజరు అయ్యారని ఆయన వెల్లడించారు. రాత పరీక్షలను పగడ్బందీగా నిర్వహించమన్నారు. ఫైనల్ ఫలితాలు పోలీస్ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చునని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావుపేర్కొన్నారు.