తెలంగాణ

వ్యవసాయ పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: రాష్ట్రంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చామని, జూలైనాలుగో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, సూచనను డౌన్‌లోడ్ చేసుకుని శ్రద్దగా పరిశీలించాలని కోరారు. అన్ని నియమ, నిబంధలను ఒకటికి రెండుపర్యాయాలు చదువుకుని దరఖాస్తులను నింపాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాలుగేళ్లు చదువుకున్న వారు మాత్రమే అర్హులన్నారు. అభ్యర్థుల ఎంపిక పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా జరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని జోషి తెలిపారు.