తెలంగాణ

మూడు రోజుల్లో సుందిల్లకు అన్నారం బ్యాక్ వాటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్, జూలై 12: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కనె్నపల్లి పంపుహౌస్ నుండి పంపింగ్ ద్వారా కొనసాగుతున్న ఎత్తిపోతల నీరు అన్నారం బ్యారేజీ గుండా సుందిల్లకు చేరుకోవడానికి మరో మూడు రోజుల సమయం పట్టనుంది. ఇప్పటికే కనె్నపల్లి పంపుహౌస్ నుండి మూడు మోటార్ల ద్వారా నిరంతరంగా నీటి మళ్లింపు ప్రక్రియ కొనసాగుతోంది. కనె్నపల్లి పంపుహౌస్ నుండి అన్నారం బ్యారేజీలోకి 2.20 టీఎంసీల నీరు చేరుకుందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం అన్నారం బ్యారేజీ వద్ద 7.30 మీటర్ల మేర నీటి నిల్వ ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు అన్నారం బ్యారేజీ నుండి రివర్స్ పంపింగ్ ద్వారా 25 కిలో మీటర్ల మేర మంథని ఎగువన ఉన్న శివ్వారం పరిసర ప్రాంతాలకు అన్నారం బ్యారేజీ బ్యాక్‌వాటర్ చేరుతున్నాయి. మరో మూడు రోజులలో అన్నారం బ్యారేజీ నుండి సుందిల్ల పంపుహౌస్ 33 కిలో మీటర్ల మేర ఉండడం ఇప్పటికే 25 కిలో మీటర్లు చేరుకున్నాయని అధికారులు భావిస్తున్నారు.
చిత్రం... అన్నారం బ్యారేజీలోకి పంపుహౌస్ ద్వారా చేరుతున్న నీరు