తెలంగాణ

19 నుంచి ఫార్మసీ డిప్లొమో కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: ఫార్మసీ డిప్లొమోలో చేరే విద్యార్థులకు ఈ నెల 19వ తేదీ నుండి కౌనె్సలింగ్ నిర్వహించనున్నట్టు కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. సర్ట్ఫికేట్ల పరిశీలన 20వ తేదీన చేపడతామని, అనంతరం ఒకరోజు సర్ట్ఫికేట్ల పరిశీలనకు గడువు ఉంటుందని,. 21న అభ్యర్ధులు తమ ఆప్షన్లను నమోదు చేసుకుని ఫ్రీజ్ చేస్తే 22న సీట్లు కేటాయింపు జరుగుతుందని చెప్పారు. సీట్లు పొందిన వారు 22వ తేదీ నుండి 24వ తేదీ వరకూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, అనంతరం కాలేజీలకు వెళ్లి రిపోర్టు చేయాలని సూచించారు.