తెలంగాణ

ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే రెండేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి సంబంధించిన నియమావళిని టీవీ ఛానళ్లు కానీ, రాజకీయ పార్టీలు కానీ, పోటీ చేసే అభ్యర్థులు కానీ అతిక్రమిస్తే రెండేళ్ల జైలుశిక్ష లేదా ఫైన్ లేదా రెండు కూడా వేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రటించింది. ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఈ మేరకు ఒక సర్క్యులర్‌ను జారీ చేశారు. పోలింగ్ సమయం ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో టీవీ ఛానళ్లలో కూడా ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు చేయరాదని హెచ్చరించారు.