తెలంగాణ

గ్రహణం సందర్భంగా భద్రాద్రి రామాలయం మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జూలై 16: పాక్షిక చంద్రగహణం సందర్భంగా మంగళవారం సాయంత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ తలుపులు మూసివేశారు. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ద్వారబంధనం చేసి తిరిగి బుధవారం తెల్లవారుజామున సంప్రోక్షణ, పుణ్యాహవచనం, ఆలయ శుద్ధి వంటి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. పాక్షిక చంద్రగహణం కారణంగా మధ్యాహ్నం 1 గంట నుంచి భద్రాచలం దేవస్థానంలో క్యూలైన్లు ఖాళీగా కనిపించాయి.
చిత్రం...భద్రాద్రి ఆలయం మూసివేస్తున్న అర్చకులు, అధికారులు