తెలంగాణ

తల్లిదండ్రుల పోషణ కోసం రాష్టస్థ్రాయి కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: తల్లిదండ్రుల పోషణ, వయోవృద్ధుల సంరక్షణ కోసం ఉద్దేశించిన రాష్టస్థ్రాయి కౌన్సిల్‌కు సీనియర్ సిటిజన్స్ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. సీనియర్ సిటిజన్స్ శాఖ, వైద్య శాఖ, హోం, సమాచార పౌరసంబంధాల శాఖ, పంచాయతీరాజ్, ఆర్థిక శాఖల కార్యదర్శు/ముఖ్యకార్యదర్శులు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉంటారు. అలాగే మరో 14 మంది సభ్యులుగా ఉండే ఈ కౌన్సిల్‌కు సీనియర్ సిటిజన్స్ శాఖ కమిషనర్/డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా పనిచేస్తారు. ఏడాది పాటు ఈ కౌన్సిల్ పనిచేస్తుంది. స్ర్తి, శిశు, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం. జగదీశ్వర్ పేరుతో ఈ మేరకు బుధవారం జీఓ జారీ అయింది.