తెలంగాణ

చట్టం తన పని తాను చేసుకుపోతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని కేంద్రహోంశాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు. కక్ష సాథింపు చర్యల్లో భాగంగా చిదంబరంపై కేంద్రం వ్యవహరిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.
న్యాయస్థానాల విచారణకు ఎవరైన సహకరించి తలొగ్గాల్సిందేనన్నారు. ఇందులో ఏ రాజకీయ పార్టీల పాత్ర ఉండదన్నారు. అవినీతి అభియోగాలపై నిజానిజాల నిగ్గు తేల్చే అధికారం కోర్టులకు ఉంటుందన్నారు. ఇందులో ప్రభుత్వాల పాత్ర ఏమీ ఉండదన్నారు.