తెలంగాణ

నేడు సెలవు, శనివారం పనిదినం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణలో గణేణ్ నిమజ్జనోత్సవం సందర్భంగా ట్రాఫిక్ అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని రాజధాని జంటనగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చెల్, రంగారెడ్డి జిల్లాల్లో గురువారం నాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ శైలేంద్ర కుమార్ జోషి జీవో 2323ను బుధవారం నాడు జారీ చేశారు. గురువారం నాటి సెలవుకు బదులు రెండో శనివారం నాడు కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు పనిచేయాలని ఆయన ఆదేశించారు.
మధ్యాహ్నం వరకూ న్యాయస్థానాలు
గురువారం నాడు నిమజ్జనం సదర్భంగా మధ్యాహ్నం రెండు గంటల వరకూ హైకోర్టు, న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు, జ్యుడిషియల్ అకాడమి, లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఇతర నగర కోర్టులు పనిచేస్తాయని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.