తెలంగాణ

గవర్నర్‌కు సర్వీసు కమిషన్ నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యకలాపాలతో పాటు గత ఏడాది కాలంలో సాధించిన విజయాలపై కమిషన్ చైర్మన్ డాక్టర్ గంటా చక్రపాణి నేతృత్వంలోని కమిషన్ బృందం రాష్ట్ర నూతన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఒక నివేదికను సమర్పించింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఎంపిక పరీక్షలకు, వౌఖిక పరీక్షలకు అనుసరిస్తున్న గోప్యత పద్ధతులు, ఐటీ వినియోగం, పారదర్శకత, ప్రతి దశలో ఆన్‌లైన్ ద్వారా ప్రక్రియను వారు వివరించారు. ఈ సందర్భంగా వారు పబ్లిక్ సర్వీసు కమిషన్ నివేదికను గవర్నర్‌కు అందజేశారు. దేశంలోనే అత్యుత్తమ విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు.