తెలంగాణ

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా వినియోగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎంఎస్. ప్రభాకర్ రావు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ శాసన మండలిలో జరిగిన బడ్జెట్ చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అన్ని రంగాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ఖర్చు చేసే నిధులో మిగిలిన డబ్బులను తరువాతి బడ్జెట్‌లోకి క్యారిఫార్వార్డ్ చేయాలని ప్రభుత్వాని కోరారు. ఈ విషయంలో స్పంధించిన ఆర్థిక శాఖ మంత్రి టీ.హరీశ్‌రావు సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేం కోసం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు.