తెలంగాణ

గెజిట్‌లో మున్సిపాలిటీల చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: రాష్ట్ర గవర్నర్ ఆమోదించిన తెలంగాణ మున్సిపాలిటీల చట్టం, 2019 ని తెలంగాణ గెజిట్‌లో బుధవారం ప్రకటించారు. ఈ మేరకు న్యాయ శాఖ కార్యదర్శి పేరుతో ఒక జీఓ జారీ అయింది. రాష్ట్ర శాసనససభ, శాసన మండలి ఆమోదించిన మున్సిపాలిటీల బిల్లు, 2019 కి తెలంగాణ గవర్నర్ ఈ నెల 8 న ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో బిల్లు చట్టంగా మారింది. ఈ చట్టాన్ని తెలంగాణ గెజిట్‌లో ప్రకటించారు. గెజిట్‌లో ప్రకటించడంతో ఈ చట్టం అందరికీ అందుబాటులోకి వచ్చినట్టయింది. నిర్ణీత ఫీజు చెల్లించి ఈ బిల్లు కాపీనీ ఎవరైనా కొనుగోలు చేయవచ్చు.