తెలంగాణ

యాదాద్రి హుండీ ఆదాయం రూ.63.45 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, అక్టోబర్ 15: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి 26 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. స్వామివారి హుండీ ఆదాయం 63లక్షల 45వేల 754 రూపాయలు, బంగారం 47 గ్రాములు, వెండి రెండు కిలోల ఏడు వందల గ్రాములుగా వచ్చినట్లుగా ఈవో గీతా తెలిపారు.