తెలంగాణ

రాష్ట్రానికి భారీ వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే 48 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఒకవైపు అరేబియా సముద్రంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడి ఉందని, మరోవైపు వచ్చే 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని సో మవారం విడుదల చేసిన ఒక ప్రకన లో తెలిపారు. ఈ ప్రభావం దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ ఉంటుందని వెల్లడించారు. ఇలా ఉండగా సోమవారం రాష్ట్రంలోని కొమురంబీం, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నాగర్‌కర్నూలు, గద్వాల, వికారాబాద్, నల్లగొండ, నారాయణపేట, వనపర్తి తదితర జిలాల్లో ఒక మోస్త రు వానలు కురిశాయి.