తెలంగాణ

డిపార్టుమెంటల్ టెస్టులకు సర్వీసు కమిషన్ నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: ప్రభుత్వ ఉద్యోగుల డిపార్టుమెంటల్ టెస్టులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. కంప్యూటర్ ఆధారితంగా ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. పాత జిల్లాల కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తామని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో 29వ తేదీ నుండి సమర్పించవచ్చని, దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నవంబర్ 18 వరకూ దరఖాస్తుల సమర్పణకు గడువు విధించారు. పరీక్షలు డిసెంబర్ 14 నుండి 23వ తేదీ వరకూ జరగనున్నాయి.