తెలంగాణ

అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీలో హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ కోర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కోర్సును గురువారం ప్రారంభించారు. తెలంగాణ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి లాంఛనంగా కొత్త బ్యాచ్‌ను ప్రారంభించారు. రెండేళ్ల ఈ కోర్సుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి గుర్తింపు ఉందని, ఈ బ్యాచ్‌లో 37 మంది విద్యార్థులు చేరారని ఆస్కి చైర్మన్ కె పద్మనాభయ్య చెప్పారు.