తెలంగాణ

ఆర్టీసీ భవిష్యనిధికి రూ. 760 కోట్లు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: ఆర్టీసీ కార్మికుల భవిష్యనిధికి (బీమా) చెల్లించాల్సిన బకాయి లు రూ. 760 కోట్లు తక్ష ణం చెల్లించాలని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మకు పీఎఫ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 15లోపు కార్మికులకు బకాయిలు చెల్లించకపోతే భారీ జరిమానా తప్పదని అధికారులు హెచ్చరించారు. ఓవైపు ఆర్టీసీ సమ్మె, మరోవైపు హైకోర్టు చీవాట్లు మధ్య ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీకి పుండుమీద కా రం చల్లినట్లుగా ఉంది. రవాణా శాఖా ఆర్టీసీ నుంచి బకాయిలు చెల్లించాలని అధికారులు సూచించారు. దీంతో ఎవరి నుంచి ఎప్పుడు ఎలాంటి స మాచారం వస్తందోనని ఆర్టీసీ అధికారు ల గుండె ల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈనెల 11న మరోసారి హైకోర్టుకు ఇచ్చే నివేదికపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.