తెలంగాణ

విశ్రాంత ఐఏఎస్ కృష్ణన్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: విశ్రాంత ఐఏఎస్ పీఎస్ కృష్ణన్ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కృష్ణన్ సామాజిక సంక్షేమ విధానాల రూపకల్పనలో కృష్ణన్ ఎనలేని కృషి చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. కొత్తతరం ఐఏఎస్ అధికారులు కృష్ణన్ విధానాలపై అవగాహన పెంచుకోవాలని సీఎం సూచించారు. కృష్ణన్ కుటుంబానికి సీఎం సానుభూతిని తెలిపారు.