తెలంగాణ

678 మంది ఎస్‌ఐలకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: రాజ బహదూర్ వెంకట్రామ్ రెడ్డి తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీలో 678 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లకు శిక్షణనివ్వనున్నారు. ఈ శిక్షణలో సబ్ ఇన్‌స్పెక్టర్లకు అన్ని అంశాల్లో తర్ఫీదు నివ్వనున్నారు. ప్రధానంగా పోలీసు అధికారులు ప్రజలో ఎలా వ్యవహరించాలి. వారితో మాట్లాడే విధానంతో పాటు వివిధ అంశాల్లో ప్రత్యేక శిక్షణనిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ వీకే.సంగ్ తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొన్న ఎస్‌ఐలకు మానవ శారీర ధర్మ శాస్త్రం, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన 15 మంది ప్రొఫెసర్‌లు అనేక అంశాలపై ఎస్‌ఐలకు వివరించనున్నారు.