తెలంగాణ

భవిష్యత్‌ను ఆశాజనకంగా తీర్చిదిద్దే గ్రాడ్‌వైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: ఏం చేయాలో తోచని అయోమయంలో ఉన్న విద్యార్థుల భవిష్యత్‌ను ఆశాజనకంగా తీర్చిదిద్దేందుకు గ్రాడ్‌వైన్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసినట్టు కార్నెగీ మిలాన్ యూనివర్శిటీ, డార్ట్ వౌత్ కాలేజీ పూర్వ విద్యార్థులు శ్రీకర్‌రెడ్డి, సూరజ్‌పెరి తెలిపారు. ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ కెరీర్ గైడెన్స్‌నూ, ప్రొఫైల్ బిల్డింగ్‌నూ, మాస్టర్స్ అప్లికేషదన్‌కు తాజా, ఖచ్చితమైన నిష్పాక్షికమైన సలహాలను అందిస్తుందని అన్నారు. భారత్‌లో కెరీర్ మార్గదర్శకత్వం జరిగే విధానాన్ని మార్చాలనే ఏకైక ఉద్ధేశ్యంతో యుఎస్ నుండి తిరిగి వచ్చి గ్రాడ్‌వైన్‌ను ప్రారంభించామని అన్నారు. అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో 450 మంది విద్యార్థులు నిపుణులతో నెట్‌వర్కు ఏర్పాటు చేసుకున్నామని వారు చెప్పారు.