తెలంగాణ

విద్యాశాఖను ప్రక్షాళన చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణలో విద్యాశాఖను ప్రక్షాళన చేయాలని విద్యార్థి జనసమితి నేత బాబు మహాజన్ కోరారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత కూడా విద్యాశాఖలో ఆంధ్రా పెట్టుబడిదారుల కార్పొరేట్ విద్యకు కొమ్ముకాస్తొందని, అలాగే ఆంధ్రా అధికారులను రాష్ట్రం నుండి వారి సొంత ప్రాంతాలకు పంపించాలని ఆయన కోరారు. కాగా ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థులపై పోలీసు లాఠీ ఛార్జీని ఎఐఎస్‌ఎఫ్ ఓయూ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని 14వ తేదీన నిర్వహిస్తున్నట్టు విద్యార్థి సంఘం నేత కాంపల్లి శ్రీనివాస్ చెప్పారు.