తెలంగాణ

జేఏసీ లేఖ ఇవ్వాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె విరమిస్తున్నట్లు రాతమూలంగా లేఖ ఇస్తే యాజమాన్యం తప్పక స్పందిస్తుందని సంబంధిత ఉన్నతాధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆర్టీసీ జేఏసీ నేతలు మీడియా ముందు సమ్మె విరమిస్తున్నామని ప్రకటనలు చూశామన్నారు. అయితే జేఏసీ నేతలు స్పష్టంగా సమ్మె ఉపసంహరించుకోవడానికి కారణాలు చెప్పాల్సి ఉంటుందన్నారు. జేఏసీ నేతల లేఖల్లోని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని వారు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రానికి సమ్మెపై ప్రభుత్వం తన విధానం ఏమిటో ప్రకటిస్తుందని అధికారులు పేర్కొన్నారు.