తెలంగాణ

ఫొటోగ్రఫీ ప్రమాణాలను మెరుగు పరుచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: ఫొటోగ్రఫీ ప్రమాణాలను ఎప్పటికపుడు మెరుగుపరుచుకోవాలని ఫొటో జర్నలిస్టులకు మాజీ ఎంపీ కవిత సూచించారు. బతుకమ్మ థీమ్‌తో తెలంగాణ ఫొటో జర్నలిస్టుల సంఘం నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో కవిత బహుమతులను అందజేశారు. అంతకు ముందు రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. తెలంగాణ ఫొటో జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత కొనసాగిస్తుందని, ఫొటో జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కవిత చెప్పారు.