తెలంగాణ

ఎమ్సెట్ అభ్యర్థులకు సర్ట్ఫికెట్ల తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 18: తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా మెడిసిన్‌లో అర్హత పొందిన అభ్యర్ధులకు వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్శిటీలో సర్ట్ఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈమేరకు సోమవారం రాత్రి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంసెట్-2లో అర్హత పొందిన అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఈనెల 25నుండి 30 వరకు సర్ట్ఫికెట్ల పరిశీలన ఉంటుంది. 31,1,2 తేదీల్లో ప్రత్యేక కోటా అభ్యర్ధులకు సర్ట్ఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని కాళోజీ వర్శిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు ఎంబిబిఎస్, బిడిఎస్‌లలో రెండువేల పైచిలుకు సీట్లకు సర్ట్ఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.