తెలంగాణ

వన్యప్రాణుల రక్షణకు అటవీ శాఖ వినూత్న ప్రయత్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. సాధారణ ప్రజలు అటవీ సరిహద్దు గ్రామాల్లో పల్లె ప్రగతి వేదికగా అవగాహన పెంచుకోవాలన్నారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చిన జంగల్ బచావో, జంగల్ బడావో నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. అడవులపై అవగాహన కల్పించడానికి విన్నూత పద్దతుల్లో ప్రచారం చేయాలన్నారు. ప్రచార,సామాగ్రి,సోషల్ మీడియా ద్వారా చైతన్యం తెచ్చే విధంగా అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. అటవీశాఖలో ఔత్సాహికులను ప్రోత్సహించాలన్నారు. పచ్చదనం, పరిశుభ్రత పెంచే విధంగా గ్రామాల్లో తరచుగా పర్యటించాలన్నారు. రెండవ విడత పల్లెప్రగతి కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించడానికి అధికారులు సూచనలు ఇవ్వాలన్నారు. గ్రామాల్లో అవసరం మేరకు చిన్నా, పెద్ద మొక్కలు సరఫరా చేయడానకి అటవీశాఖ సిద్ధంగా ఉందన్నారు. అటవీ రక్షణను సామాజిక అంశంగా ప్రచారం చేయాలన్నారు.