తెలంగాణ

కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దగ్గు, జలుబుతో పాటు జ్వరంతో బాధ పడుతున్న ఆయనను మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరగానే కోలుకుంటారని స్పష్టం చేశారు. పరీక్షల అనంతరం కేసీఆర్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
'చిత్రం...ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు