తెలంగాణ

సచివాలయంలో ఓటర్ల దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞను సచివాలయంలో ఉద్యోగుల చేత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చేయించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హా, ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరీ అర్విందర్ సింగ్‌తో పాటు సచివాలయంలోని ఉద్యోగులంతా పాల్గొన్నారు.

'చిత్రం... ప్రతిజ్ఞ చేస్తున్న సచివాలయ ఉద్యోగులు