తెలంగాణ

కంటతడి పెట్టిన మంత్రి, చైర్‌పర్సన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 27: సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన పెరుమాళ్ల అన్నపూర్ణ ప్రమాణస్వీకారం అనంతరం ఉద్వేగంతో కన్నీళ్ల పర్యంతమై మంత్రి జగదీశ్‌రెడ్డి చేతకూడా కన్నీళ్లు పెట్టించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక అనంతరం మీడియాతో మాట్లాడిన చైర్‌పర్సన్ జనరల్ మహిళకు కేటాయించిన చైర్‌పర్సన్ స్థానాన్ని దళిత మహిళనైన తనకు అవకాశం కల్పించారని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యున్నతమైన గౌరవాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి కల్పించారంటూ ఉద్వేగానికి గురై కన్నీళ్ల పర్యంతమయ్యారు.
*చిత్రం... కన్నీళ్లు పెడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి
మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నపూర్ణ