తెలంగాణ

అదనపు కలెక్టర్లుగా జేసీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్‌లు, కలెక్టర్లను ఇటీవల భారీ ఎత్తున బదిలీలు చేసిన రాష్ట్ర ప్రభు త్వం తాజాగా ఆదివారం అన్ని జిల్లాలకు అదనపు కలెక్టర్లతో పాటు స్థానిక సంస్థలకు అదనపు కలెక్టర్లుగా నియమించింది. వీరిలో చాలామంది అధికారులు ప్రస్తుతం జాయింట్ కలెక్టర్లుగా, జిల్లా రెవెన్యూ అధికారులుగా పనిచేస్తుండగా వారిని అదనపు కలెక్టర్లుగా నియమించింది.
జీ సంధ్యారాణి, అదనపుకలెక్టర్ (ఆదిలాబాద్), వెంకటేశ్వర్లు, అదనపుకలెక్టర్ (్భద్రాద్రి కొత్తగూడెం), పీ రాజా విక్రమ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ (్భపాలపల్లి)
ఎం కృష్ణ, అదనపుకలెక్టర్ (హైదరాబాద్)
బీ రాజేశం, అదనపుకలెక్టర్ (జగిత్యాల)
ఓజే మధు, అదనపుకలెక్టర్ (జనగామ)
పీ శ్రీనివాస్‌రెడ్డి, అదనపుకలెక్టర్ (గద్వాల)
పీ యాదిరెడ్డి, అదనపుకలెక్టర్ (కామారెడ్డి)
జీవీ శ్యామ్‌ప్రసాద్ లాల్, అదనపుకలెక్టర్ (కరీంనగర్)
ఎన్ మధుసూదన్, అదనపుకలెక్టర్ (ఖమ్మం)
పీ రాంబాబు, అదనపుకలెక్టర్ (ఆసిఫాబాద్)
ఎం వెంకటేశ్వర్లు, అదనపుకలెక్టర్ (మహబూబాబాద్)
కే సీతారామారావు, అదనపుకలెక్టర్ (మహబూబ్‌నగర్)
వై సురేందర్‌రావు, అదనపుకలెక్టర్ (మంచిర్యాల)
జీ నగేశ్, అదనపుకలెక్టర్ (మెదక్)
కే విద్యాసాగర్, అదనపుకలెక్టర్ (మల్కాజ్‌గిరి)
ఏ వెంకట్‌రెడ్డి, అదనపుకలెక్టర్ (ములుగు)
వీ హన్మంత్‌రెడ్డి, అదనపుకలెక్టర్ (నాగర్‌కర్నూల్)
వీ చంద్రశేఖర్, అదనపుకలెక్టర్ (నల్లగొండ)
డీ శ్రీనివాస్‌రెడ్డి, అదనపుకలెక్టర్ (నారాయణపేట)
ఏ భాస్కర్‌రావు, అదనపుకలెక్టర్ (నిర్మల్)
బీ చంద్రశేఖర్, అదనపుకలెక్టర్ (నిజామాబాద్)
వీ లక్ష్మీనారాయణ, అదనపుకలెక్టర్ (పెద్దపల్లి)
ఆర్ అంజయ్య, అదనపుకలెక్టర్ (సిరిసిల్ల)
ఎస్ హరీశ్ ఐఏఎస్, అదనపుకలెక్టర్ (రంగారెడ్డి)
జీ వీరారెడ్డి, అదనపుకలెక్టర్ (సంగారెడ్డి)
ఎస్ పద్మాకర్, అదనపుకలెక్టర్ (సిద్దిపేట)
డీ సంజీవరెడ్డి, అదనపుకలెక్టర్ (సూర్యాపేట)
సబావత్ మోతీలాల్, అదనపుకలెక్టర్ (వికారాబాద్)
డీ వేణుగోపాల్, అదనపుకలెక్టర్ (వరంగల్ రూరల్)
ఎస్ దయానంద్, అదనపుకలెక్టర్ (వరంగల్ అర్బన్)
జీ రమేశ్, అదనపుకలెక్టర్ (్భవనగిరి)
ఎం డేవిడ్, అదనపుకలెక్టర్ (ఆదిలాబాద్)
డీ వెంకటేశ్ ఐఏఎస్, అదనపుకలెక్టర్ (కామారెడ్డి)
స్నేహల మొగిలి, అదనపుకలెక్టర్ (ఖమ్మం)
పీ మోహన్‌లాల్, అదనపుకలెక్టర్ (మహబూబ్‌నగర్)
ఐలా తిరుపతి, ఐఏఎస్, అదనపుకలెక్టర్ (మంచిర్యాల)
డీ జాన్ శ్యాంసన్, అదనపుకలెక్టర్ (మల్కాజ్‌గిరి)
ఎం మణు చౌదరి, ఐఏఎస్, అదనపు కలెక్టర్ (నాగర్‌కర్నూల్)
రాహుల్ శర్మ, ఐఏఎస్, అదనపుకలెక్టర్ (నల్లగొండ)
బీఎస్ లత, అదనపుకలెక్టర్ (నిజామాబాద్)
ప్రతీక్ జైన్, ఐఏఎస్, అదనపుకలెక్టర్ (రంగారెడ్డి)
రాజార్హి షా, ఐఏఎస్, అదనపుకలెక్టర్ (సంగారెడ్డి)
ముజామిల్ ఖాన్, ఐఏఎస్, అదనపుకలెక్టర్ (సిద్దిపేట)
పీ చంద్రయ్య, అదనపుకలెక్టర్ (వికారాబాద్)
కీమ్యా నాయక్, అదనపుకలెక్టర్ (్భవనగిరి)
బీఎం సంతోష్, ఐఏఎస్, ప్రాజెక్టు డైరెక్టర్ (హెచ్‌ఎండీఏ)
కే చంద్రమోహన్, ఓఎస్‌డీ (చీఫ్ సెక్రటరీ)