తెలంగాణ

ములుగు, నారాయణ్‌పేట్ జిల్లాలకు ఆర్టీఏ కోడ్ నెంబర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ రాష్ట్రంలో నూతన జిల్లాలుగా ఏర్పడిన ములుగు, నారయణ్‌పేట్‌కు వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కోడ్ నెంబర్‌లను రాష్ట్ర ట్రాన్స్‌పోర్టు అథారిటీ కేటాయించింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు జిల్లాకు టీఎస్-37, నారాయణ్‌పేట్ జిల్లాకు టీఎస్-38 కోడ్‌ను కేటాయించడం జరిగిందని ఆర్‌టీఏ ఉన్నతాధికారులు తెలిపారు.