తెలంగాణ

టీఓఏ కార్యదర్శికి సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కూసునురు జగదీశ్వర్ యాదవ్‌ను గురువారం పలు సంఘాల నేతలు ఘనంగా సత్కరించారు. లాల్‌బహదూర్ స్టేడియంలోని తెలంగాణ ఒలింపిక్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆఫీషియల్, ప్రోఫేషనల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంబీ.కృష్ణ యాదవ్, ప్రధాన కార్యదర్శి చోళ ఓంప్రకాష్ యాదవ్‌లతో కూడిన ప్రతినిధుల బృందం జగ్దీశ్వర్ యాదవ్‌ను సత్కరించారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పారిశ్రామిక వేత్తలతో పాటు స్వచ్చంద సంస్థలు, సంక్షేమ సంఘాలు ముందుండాలన్నారు.