తెలంగాణ

సోలార్ విద్యుత్‌పై ట్రాన్స్‌కో సీఎండీ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: రాష్ట్రంలో రానున్న కాలంలో విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉన్నతాధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాను. సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానకి అవసరమైన వౌళిక వసతులను పొందేందుకు సహాయ, సహకారాలను ఎన్‌హెచ్‌పీసీతోసంప్రదిస్తున్నారు.
గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఎన్‌హెచ్‌పీసీ సీఎండీ ఎకె సింగ్, ఆ సంస్థ డైరెక్టర్ జనార్దన్ చౌదరితో రాష్ట్ర ట్రాన్సికో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు విస్తత్రంగా చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన ఎత్తిపోతులకు విద్యుత్ సరఫరా తప్పనిసరిగా అందించాల్సి ఉంది. విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపర్చడానకి ఎన్‌హెచ్‌పీసీతో ట్రాన్సికో అధికారులు వేగవంతం చేస్తున్నారు.