తెలంగాణ

జర్నలిస్టు సోమయ్యకు చెన్నై వర్సిటీ డాక్టరేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: సుదీర్ఘకాలం జర్నలిస్టుగా వివిధ హోదాల్లో పని చేసిన మామడి సోమయ్యకు చెన్నై యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఈ మేరకు చెన్నైలోని హ్యూమన్ పీఎస్ వర్సిటీ 2020 సంవత్సరానికి సోమయ్యకు జర్నలిజంలో గౌరవ డాక్టరేట్ అవార్డును ఇవ్వనున్నది. ఈనెల 28 చెన్నైలోని రాజా అన్నామలై ఆడిటోరియంలో జరగనున్న వర్సిటీ స్నాతకోత్సవాల్లో సోమయ్యకు డాక్టరేట్‌ను ప్రధానం చేయనున్నారు. గత 30 ఏళ్లుగా 1989 నుంచి వివిధ పత్రికల్లో మని చేశారు. గ్రామీణ విలేఖరి నుంచి రాష్టస్థ్రాయి సీనియర్ జర్నలిస్టుగా ఎదిగారు. పత్రికారంగంతో పాటు గత పదేళ్లుగా రాష్ట్ర జర్నలిస్టు సంఘం నాయకుడిగా పని చేశారు.సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల విశే్లషణలపై పట్టుఉన్న జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు.