తెలంగాణ

కరోనా నివారణా చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీఓ జారీ చేసింది. ఈ జీఓను గెజిట్‌లో కూడా ప్రకటించారు. ఈ జీఓ ప్రకారం కరోనా సోకిన దేశాల నుండి ఎవరైనా తెలంగాణలో అడుగిడితే వెంటన స్టేట్ కంట్రోల్ రూం (040-2465 1119) లేదా 104కు ఫోన్ చేసి వివరాలు అందించాలని ఆదేశించారు. సమాచారం అందించిన వెంటనే ప్రభుత్వ సిబ్బంది అవసరమైన చర్యలు తీసుకుంటుందని జీఓలో తెలిపారు. సమాచారం అందివ్వకపోతే ఐపీసీలోని వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని జీఓలో హెచ్చరించారు.