తెలంగాణ

కొలువుల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతోంది. వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో 1700 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం సాంఘిక గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీల్లో 1794 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఆమోదించిన 758 పోస్టులకు ఇవి అదనంగా భర్తీ చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. సాంఘిక గురుకులాల్లో 1164 పోస్టులను, మహిళా గురుకుల డిగ్రీ కాలేజీల్లో 630 పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.