తెలంగాణ

నేడు బిజెపి సుదర్శన యాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభ విజయవంతం కావాలని బిజెపి రాష్ట్ర నాయకులు గురువారం సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ప్రధాని రాక సందర్భంగా బిజెపి ఈ నెల 7న ఎల్‌బి స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నది. బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఈ యాగం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్నది.
కేంబ్రిడ్జి ఇంగ్లీష్‌తో ‘టాస్క్’ ఒప్పందం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 3: కేంబ్రిడ్జి ఇంగ్లీష్ సంస్థతో తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్) సంస్థ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఆంగ్లభాషలో విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు, నైపుణ్యాన్ని పెంచి, కౌశలాలకు టాస్క్ సంస్థ దోహదం చేస్తుంది. 478 కాలేజీలకు చెందిన 36,720 మంది విద్యార్థులు ఇప్పటికే టాస్క్‌లో సభ్యులుగా చేరారు.